Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

మంచి కి మంచి.. పంచ్ కి పంచ్ అని మరోసారి నిరూపించిన పంచ్ ప్రభాకర్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, బెండపూడి:

 

తొండంగి: మే18: విశ్వం వాయిస్ న్యూస్: కాకినాడ జిల్లా తొండంగి మండలం పరిధిలో గల

బెండపూడి గవర్నమెంట్ స్కూల్ లో చదివి ముఖ్యమంత్రి జగన్ తో కూడా ప్రశంసలు అందుకున్న చిన్నారులను అకారణంగా సోషల్ మీడియా వేదిక గా ట్రోల్ చేయడం పట్ల బాధపడిన ప్రభాకర్ అన్న వారి కుటుంబ స్థితిగతుల గురించి తెలుసుకుని అందులో ఇద్దరు విద్యార్ధులకు బంగారు భవిష్యత్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు..

ఈక్రమంలోనే ఈరోజు హరికృష్ణ రెడ్డి కళ్ళంను బెండపూడికి పంపి అక్కడ మేఘన (478 మార్కులు), రిష్మ (537 మార్కులు, తండ్రి చనిపోయారు,తల్లి వాలంటీర్) చదువు పూర్తి అయ్యేవరకు ఏం చదువుకున్న ఎంత వరకు చదువుకున్న పూర్తి బాధ్యత ప్రభాకరన్నే తీసుకునేలా హామీ ఇప్పించడం గొప్ప విషయం.

అలానే చిన్నారుల ప్రతిభ వెలికితీసిన ప్రసాద్ సార్ గారిని సన్మానించి వారికి 25 వేల రూపాయలు నగదు ప్రోత్సాహకం అందించి, చిన్నారులు మేఘన & రిష్మా లకు ప్రస్తుతానికి వారి ఖర్చులకు చెరొక 10 వేల రూపాయలు ఇవ్వడం జరిగింది… వారి ఇద్దరినీ వారికి నచ్చిన కాలేజీ లో చేర్పించి మొత్తం ఫీజులు కూడా కట్టేలా ఏర్పాట్లు చేశారు.

చివరిగా ఒక్కమాట

సోషల్ మీడియా ఇస్ నాట్ ఫర్ ట్రోలింగ్

సోషల్ మీడియా ఇస్ ఫర్ హెల్పింగ్

బెండపూడి స్టూడెంట్స్ వైయస్ జగన్ కేర్స్

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement