Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్ శ్యామ్ కుమార్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:

 

అమలాపురం (విశ్వం వాయిస్)

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం సమనస గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ సర్పంచ్ పరమట శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో అమలాపురం కిమ్స్ హాస్పిటల్ వారి సౌజన్యంతో సమనస గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరాన్ని సర్పంచ్ పరమట శ్యామ్ కుమార్ ప్రారంభించారు. గుండె వ్యాధులు, జనరల్ మెడిసిన్, కంటి పరీక్షలు, దంత పరీక్షలు, గైనకాలజీ తదితరు సమస్యలు కు వైద్య సేవాలుఅందించి ఉచిత మందులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందించాలని కిమ్స్ హాస్పిటల్ వారి సహాయంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లు, ఏ.ఎన్. ఎమ్ ,ఆశావర్కర్లు,పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement