Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

వైఎస్ఆర్ సీపీ జనసేన నాయకులు టిడిపి పార్టీలోకి చేరిక

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రావులపాలెం:

రావులపాలెం(విశ్వం వాయిస్)

రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామం నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్ ఆర్ పి ఎస్ నాయకులు, పెద్దలు ఆద్వర్యములో జనసేన పార్టీ తరుపున రావులపాలెం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన చిర్రా నిర్మల్ నాగరాజు వారి అనుచరులు 35 మంది జనసేన, వైస్సార్సీపీ పార్టీలకు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ లోనికి చేరడం జరిగింది. వీరితో పాటు వీరి కుటుంబ సభ్యులు సుమారు 100 మంది పార్టీ తీర్దం పుచ్చుకొన్నారు. వీరందరికీ బండారు తెలుగుదేశంపార్టీ కండువాలు కప్పి సాధరంగా ఆహ్వానించారు. ఈచేతకాని, అసమర్థ, దద్దమ్మ వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశంపార్టీ చేస్తున్న అలుపెరుగని పోరాటానికి, కొత్తపేట నియోజకవర్గంలో బండారు సత్యానందరావు నాయకత్వంపై నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై బండారు స్వగృహం నందు ఆయన సమక్షంలో తెలుగుదేశంపార్టీ లోనికి చేరడం జరిగింది.

ఈసందర్భంగా బండారు మాట్లాడుతూ ప్రజలు జగన్మోహనరెడ్డి ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు చర్యలకు, నియంత్రణ లేని నిత్యావసర వస్తువుల ధరలకు, కరెంటు చార్జీలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ఒకటేమిటీ అన్నీ పెంచుకొంటూ పోతున్న ఈ ప్రభుత్వం పట్ల విసిగివేసారి పోయారని, త్వరలో ఈ ప్రభుత్వాని బంగాళాఖాతంలో కలిపెయ్యడానికి సిద్దంగా వున్నారని అయన అన్నారు. తెలుగుదేశం పార్టీపైన, నాపైన నమ్మకంతో పార్టీలోనికి చేరిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని, రానున్నది మన తెలుగుదేశం ప్రభుత్వమేనని, మనందరం ఒక కుటుంబంగా పనిచేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని, నేను మీ కష్టసుఖాలలో మీ వెన్నంటే వుంటానాని బండారు హామీ ఇచ్చారు.

 

*పార్టీలోకి జాయిన్ అయినవారు…*

 

చిర్రా నాగరాజు

యార్లగడ్డ రాజు

సవరపు వెంకటేశ్వరావు

సవరపు సత్యనారాయణ

లంక వెంకటేశ్వరరావు

లంక లోకేష్

యార్లగడ్డ లాజర్

యార్లగడ్డ సుబ్రహ్మణ్యం

సవరపు రవి

చాపల నల్లయ్య

లంక సత్తిబాబు

లంక రాజకుమార్

చిర్ర సువర్ణ రాజు

చిర్ర విజయ చంద్ర

సవరపు బాబి

లంక అఖిల్

చిర్రా సుదీర్ కుమార్

లకారపు కరుణాకర్

యార్లగడ్డ నవీన్

చిర్రా శ్రీనివాస్

ములగలేటి ధన

కొడమంచిలి రవి

పల్లేటి చంద్ర శేకర్

కొడమంచిలి రత్నం

సవరపు మారమ్మ

లకారపు రాధ

పౌరాజు వరలక్ష్మి

సవరపు సుశీల

నరాలశెట్టి దుర్గ

సవరపు దుర్గ

లకారపు వరలక్ష్మి

సవరపు చిన్న

సవరపు లక్ష్మి

పల్లేటి చిన్న

కొమ్మర సత్యనారాయణ

 

ఈకార్యక్రమంలో గుత్తుల పట్టాభిరామారావు, కేతా శ్రీను, చిలువూరి సతీష్ రాజు, ముత్యాల బాబ్జి, పడాల బులికొండారెడ్డి, దాట్ల రాకేశ్ వర్మ, కాసా సాగర్, సవరపు శ్రీను, కడియం చిన్నా, కర్రి రామకృష్ణారెడ్డి, కముజు శ్రీను, గందం రామాంజనేయుల, కాశీ రాజ్ కుమార్, కోట వెంకటేశ్వరరావు, ఇళ్ల సతీష్, , చిట్టూరి శ్రీనివాసరావు, కొప్పిశెట్టి ప్రసాద్, చిట్టూరి తాతాజీ, బండారు రాజేష్, బొంతు రాంబాబు మరియు, దేవరపల్లి, రావులపాలెం మండలంలోని వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు, యువత, ఎం ఆర్ పి ఎస్ నాయకులు పాల్గొన్నారు….

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement