Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఘనంగా ఒలింపిక్స్ దినోత్సవ వేడుకలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

కాకినాడ, విశ్వం వాయిస్ః

అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒలింపిక్ దినోత్సవ వేడుకలు గురువారం స్థానిక పీఆర్ కళాశాలలో ఘనంగా జరిగాయి .ప్రాంగణంలో ఒలింపిక్ ప్రతిజ్ఞ చేసి, ఒలింపిక్ రన్ నిర్వహించారు.ఈసందర్భంగా ఈ సంవత్సరం వివిధ జాతీయ స్థాయి పోటీలలో పతకాలు సాధించిన జిల్లాకు చెందిన క్రీడాకారులను శాస్త్రి సేవా పీఠం ద్వారా ఘనంగా సత్కరించారు.రన్ లో పాల్గొన్న సుమారు 800మందికి ప్రశంసా పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చుండ్రు గోవిందరాజు, కార్యదర్శి కె.పద్మనాభం,పీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ చక్రవర్తి, శాస్త్రి సేవా పీఠం వ్యవస్థాపకుడు పి.ఎస్.ఎస్.ఎన్.పి.శాస్త్రి,చీఫ్ కోచ్ శ్రీనివాసరావు,పలువురు క్రీడాకారులు,క్రీడా ప్రేమికులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement