Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

మండల అధ్యక్షులు కి జన్మదిన శుభాకాంక్షలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:

 

పి గన్నవరం (విశ్వ వాయిస్ న్యూస్)

గన్నవరం మండల వైఎస్ఆర్సిపి అధ్యక్షులు నక్క చిన్న వెంకటేశ్వరరావు జన్మదిన పురస్కరించుకుని వైఎస్ఆర్సిపి నాయకులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తనయుడు కొండేటి వికాస్ దొమ్మేటి దుర్గారావు పి గన్నవరం మండల సర్పంచ్ సమైక్య అధ్యక్షులు తోలేటి బంగారనాయుడు కొక్కిరి రవికుమార్ కడలి వెంకటరమణ తదితరులు వెంకటేశ్వరావుని దుశ్శాలువతో సత్కరించారు కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement