Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఇంటింటా మధుమేహ పరీక్షలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ఇంటింటా మధుమేహ పరీక్షలు

తాళ్లరేవు లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:

ఇంటింటా మధుమేహ పరీక్షలు

తాళ్లరేవు లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో

తాళ్లరేవులోని లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో గత 15 రోజులుగా తాళరేవు పంచాయతీ పరిధిలో గ్రామాల్లో డయాబెటిక్ స్క్రీనింగ్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా కేశవపురంలో ఇంటింటికి వెళ్లి సుమారు 78 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఐదుగురికి షుగర్ ఉన్నట్లు తేలిందని వారు నిర్ధారించారు. ఇప్పటివరకు తాళ్లరేవు పంచాయతీలో సుమారుగా 1500 మందికి పరీక్షలు నిర్వహించగా 200 మందికి షుగర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని తాళ్ళరేవు లయన్స్ క్లబ్ అధ్యక్షులు బిళ్ళ కుర్తి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement