Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

తీవ్ర అస్వస్థతకు గురైన మాజీ మత్స్యశాఖ కార్పొరేషన్ చైర్మన్ నాగిడిని పరామర్శించిన హరీష్ మాధుర్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం:

*మాజీ మత్స్య శాఖ కార్పొరేషన్ చైర్మన్ నాగిడికి అస్వస్థత*

 

అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్

 

అమలాపురం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స

మత్స్యశాఖ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగిడి నాగేశ్వరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు దీంతో ఈయనను హుటాహుటిన అమలాపురం ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతున్నారు శ్వాసలో ఇబ్బందులు తలెత్తడంతో ఆసుపత్రికి తరలించినట్లు బంధువులు తెలిపారు గంటి హరీష్ మాధుర్ నిమ్మకాయల జగ్గయ్య నాయుడు దాట్ల సుబ్బరాజు తదితరులు ఆసుపత్రికి చేరుకొని నాగిడిన పరామర్శించారు అభిమానులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకోవడంతో ఇబ్బందిగా మారింది ప్రస్తుతం నాగిని క్షేమంగా ఉన్నారని ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని శనివారం ఆయనను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని బంధువులు తెలిపారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement