Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,454,496
Total recovered
Updated on June 1, 2023 8:31 AM

ACTIVE

India
4,222
Total active cases
Updated on June 1, 2023 8:31 AM

DEATHS

India
531,870
Total deaths
Updated on June 1, 2023 8:31 AM

తాళ్లరేవులో వైఎస్ఆర్సిపి బహిరంగ సభకు ఏర్పాట్లు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

తాళ్లరేవులో వైఎస్ఆర్సిపి బహిరంగ సభకు ఏర్పాట్లు

కోరంగిలో వైయస్సార్ ఆసరా నిధుల విడుదల కార్యక్రమం

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:

తాళ్లరేవులో వైఎస్ఆర్సిపి బహిరంగ సభకు ఏర్పాట్లు

 

తాళ్ళరేవు మండలంలోని కోరంగి గ్రామంలో ఏప్రిల్ ఒకటిన నిర్వహించనున్న వైఎస్ఆర్సిపి బహిరంగ సభ ప్రాంగణాన్ని ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పరిశీలించారు. పొన్నాడ మాట్లాడుతూ ఈ బహిరంగ సభలో వైయస్సార్ ఆసరా పథకం కింద డ్వాక్రా మహిళలకు అందించే పథకాన్ని నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాళ్ళరేవు ఎంపీపీ రాయుడు సునీత, తాళ్లరేవు జడ్పిటిసి దొమ్మేటి సామ్యూల్ సాగర్ ఇతర వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!