తాళ్లరేవులో కారు ఆటో డీ
ఆటోలో ప్రయాణిస్తున్న టీచర్లకు గాయాలు
విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:
తాళ్లరేవులో కారు ఆటో డీ
ఆటోలో ప్రయాణిస్తున్న టీచర్లకు గాయాలు
మండలంలోని 216 జాతీయ రహదారిపై ఆగి ఉన్న కారును ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇంజరం పాఠశాలలకు చెందిన నలుగురు ఉపాధ్యాయులు ఆటోలో ఉన్నారు, స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన క్షతగాత్రులను కాకినాడ జనరల్ ఆసుపత్రికి తరలించారు.