కోరంగి అభయారణ్యం నుంచి సేకరించిన ఫారెస్ట్ ఆఫీసర్లు
విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:
సముద్రంలోకి 400 ఆలివ్ రెడ్ల్లీ తాబేల పిల్లలు
కోరంగి అభయారణ్యం నుంచి సేకరించిన ఫారెస్ట్ ఆఫీసర్లు
కాకినాడ జిల్లా కోరంగి పంచాయతీ పరిధి తాళ్ళరేవు మండలం హోప్ ఐలాండ్ లో సముద్ర తాబేల్ల సంరక్షణ, ఉత్పత్తి కేంద్రాన్ని ఫారెస్ట్ పీసీసీఎఫ్ వై మధుసూదన్ రెడ్డి గురువారం సందర్శించారు. 400 తాబేలు పిల్లలను సముద్రంలోనికి వదిలారు. అనంతరం క్వారింగ్ ఫారెస్ట్ కాంప్లెక్స్ నందు ఇన్నోవేషన్ చేసిన మూడు హార్డ్స్ గెస్ట్ హౌస్ ను ప్రారంభించారు. కోరంగి అభయారణ్యం ఎకో టూరిజాన్ని ఆయన సందర్శించారు. కార్యక్రమంలో సిసిఎఫ్ ఎస్ శ్రీ చరవానణ్, జిల్లా అటవీ శాఖ అధికారి ఐకేవి రాజు కోరంగి ,రేంజర్ ఎస్ ఎస్ ఆర్ వరప్రసాద్ ,ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.