Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

అద్దంకి తహసిల్దార్ బదిలీ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, అద్దంకి:

అద్దంకి మండలం తాసిల్దార్ జి వి సుబ్బారెడ్డి  ని బల్లికురవ మండల ఇంచార్జ్ తహసిల్దార్ గా  బదిలీ చేస్తూ బాపట్ల జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ్ కృష్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని బదిలీ చేసిన స్థానంలో తక్షణమే బాధ్యతలు స్వీకరించాలని ఆమె పేర్కొన్నారు.

అద్దంకి మండల తాసిల్దారుగా జీవి సుబ్బారెడ్డి అద్దంకి మండలానికి విశేష సేవలు అందించారనీ కార్యాలయ సిబ్బంది  తెలపటం. జరిగింది

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement