Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఘనంగా బాపట్ల జిల్లా తొలి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

అంబరాన్నంటిన బాపట్ల జిల్లా తొలి ఆవిర్భావ దినోత్సవ
వేడుకలు

విశ్వంవాయిస్ న్యూస్, బాపట్ల:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్వస్థీకరణలో భాగంగా కొత్తగా ఏర్పాటు అయినటువంటి బాపట్ల జిల్లా ఈరోజుతో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా కేంద్రమైన బాపట్లలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  మాజీ ఉపసభాపతి బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి గారు, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ గారు, బాపట్ల జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు ఎంపీ మోపిదేవి వెంకటరమణ గారు, కలెక్టర్ శ్రీమతి విజయ్ కృష్ణ గారు, బాపట్ల జిల్లా S.P, ప్రకాశం జిల్లా S.P దంపతులు శ్రీ వకుల్ జిందాల్ మరియు మల్లికా కర్గే గారు, పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement