Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ప్లీజ్ సేవ్ అద్దంకి అంటూ తాడేపల్లి నిరసన

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

సీఎం సార్ ప్లీజ్ సేవ్ అద్దంకి ప్లకార్డులతో నిరసన

విశ్వంవాయిస్ న్యూస్, అద్దంకి:

బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం లోని వైయస్సార్సీపి పరిరక్షణ సమితి సభ్యులు, ఎప్పటినుంచో స్థానిక ఇన్చార్జికి వ్యతిరేక వర్గంగా ఉన్నటువంటి వారందరూ కలిసి తాడేపల్లి వైఎస్ఆర్సిపి కేంద్ర పార్టీ కార్యాలయం చేరుకుని ప్రకార్డులతో సీఎం సార్ ప్లీజ్ సేవ్ అద్దంకి అంటూ నిరసన తెలియజేశారు,

ఎప్పటినుండి పార్టీతోనే ఉంటూ పార్టీ కోసం ఎంతో కష్టపడినటువంటి కార్యకర్తలని స్థానిక ఇన్చార్జి పట్టించుకోవడంలేదని తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చినటువంటి వారికి అగ్ర తాంబూలం ఇస్తున్నాడని.

దయచేసి అద్దంకి వైసిపి ఇన్చార్జి  బాచిన  కృష్ణ చైతన్య మార్చాలని నిరసన తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement