Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

నేడు కారంచేడు రానున్న సినీ హీరోలు వెంకటేష్, రాణా, నాగ చైతన్య

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

మూవీ మొగల్ దగ్గుబాటి రామానాయుడు గారు సోదరుడు దగ్గుబాటి మోహన్ బాబు మృతి

విశ్వంవాయిస్ న్యూస్, చీరాల:

శత చిత్ర నిర్మాత దగ్గుపాటి రామానాయుడు గారి సోదరుడు దగ్గుబాటి మోహన్ బాబు గారు ఆయన స్వగ్రామమైన కారంచేడు మంగళవారం నాడు తుది శ్వాస విడిచారు.

విషయం తెలుసుకున్న వెంటనే దగ్గుబాటి ఫ్యామిలీలో  విషాదఛాయలు నెలకొన్నాయి. బాబాయ్ చూసేందుకు దగ్గుపాటి సురేష్ బాబు మంగళవారం నాడే కారంచేడు చేరుకోగా.

ఈరోజు దగ్గుబాటి కుటుంబ సభ్యులైన సినీ హీరోలు దగ్గుబాటి వెంకటేష్, రాణా దగ్గుపాటి, అక్కినేని నాగచైతన్య అంతిమయాత్రలో పాల్గొంటారని మోహన్ బాబు కుటుంబ సభ్యులు తెలియపరిచారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement