Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on March 29, 2024 12:54 AM

ACTIVE

India
44,500,479
Total active cases
Updated on March 29, 2024 12:54 AM

DEATHS

India
533,543
Total deaths
Updated on March 29, 2024 12:54 AM
Follow Us

మత్స్య రంగ సదుపాయాలపై పార్లమెంట్లో ప్రశ్నించిన ఒంగోలు పార్లమెంటు సభ్యులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

మత్స్యకారుల సమస్యలపై పార్లమెంట్లో ప్రశ్నించిన ఒంగోలు ఎంపీ

విశ్వంవాయిస్ న్యూస్, ఒంగోలు:

మంగళవారం నాడు జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్ర రాష్ట్రంలోని మత్స్యకారుల మౌలిక సదుపాయాలు గురించి ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాస్ రెడ్డి సంబంధిత కేంద్ర మంత్రిని ప్రశ్నించడం జరిగింది.
సమాధానం ఇస్తూ కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 8 ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని.
అదేవిధంగా కాకినాడ జిల్లా ఉప్పాడ, బాపట్ల జిల్లా ఓడరేవు, నిజాంపట్నం వద్ద షిప్పింగ్ హార్బర్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆమె సమాధానం తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement