విశ్వంవాయిస్ న్యూస్, అద్దంకి:
అద్దంకి నియోజకవర్గం లో గడపగడపకు కార్యక్రమం నిర్విరామంగా కొనసాగు తుంది.
దాదాపుగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని అన్ని గ్రామాలను 70% గడపగడపకు కార్యక్రమం పూర్తయినట్లు.
ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని, సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి , వెంటనే పరిష్కారానికి అడుగులు వేస్తున్నట్లు,
అద్దంకి వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాప్ నెట్ చైర్మన్ బాచిన కృష్ణ చైతన్య తెలిపారు.