Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

తెదేపాకు వస్తున్న ఆదరణ తట్టుకోలేక చౌకబార్ ప్రేలాపన

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా:

*తెదేపాకి వస్తున్న ఆదరణ తట్టుకోలేక చౌక బారు ప్రేలాపన*

 

*బూతులు మంత్రి కాపులకు క్షమాపణ చెప్పాలి*

 

రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు…

 

 

అమలాపురం టౌన్ విశ్వం వాయిస్ న్యూస్

 

మాజీ మంత్రి, బూతుల మంత్రి కాపులను కించపరిచే వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే చట్టపరమైన చర్యలు కు ఉపక్రమిస్తామని రాష్ట్ర టిడిపి నాయకులు మెట్ల రమణబాబు హేచ్చరించారు. కాపులను

వ్యక్తిగతంగా దూషించడం సభ్య సమాజంలో చూస్తూ ఊరుకోరన్నారు. తెలుగుదేశం పార్టీ కి వస్తున్న ఆదరణ తట్టుకోలేక చౌక బారు ప్రేలాపన పేలుతున్నాడని మెట్ల అన్నారు. కర్రి రామస్వామి మాట్లాడుతూ కాపుల వద్ద ఊడిగం చేసిన వ్యక్తి కాపులను కించ పరచడం దారుణం అన్నారు. అల్లాడ స్వామినాయుడు మాట్లాడుతూ ఇప్పటికయినా కొడాలి నాని నోటికి వచ్చినట్లు మాట్లాడటం మానుకోకపోతే కాపుల అగ్రహానికి గురి కావాల్సి వస్తుందాన్నారు. మెట్ల రమణబాబు స్వగృహం వద్ద జరిగిన పాత్రికేయుల సమావేశం లో నల్లా స్వామి, బొర్రా చిట్టిబాబు, బోనం సత్తిబాబు, చింతలపూడి సత్తిబాబు, పెదిరెడ్డి నాయుడు, వల వల శివరావు, అధికారి జయలక్ష్మి,మాకినీడి అన్నపూర్ణ,వంటెద్దు బాబు, గంధం శ్రీను, తిక్కిరెడ్డి త్రినాధ్, ఖాతా లక్ష్మణరావు, గుమ్మళ్ళ చిన్నా, దేశినేడి శ్రీను, తోట నరసింహామూర్తి తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement