Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

శిక్షణ పొందిన క్రీడాకారులకు సర్టిఫికెట్లు అందజేత

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

— నవ యువ క్రీడా యువజన సంఘం ఆధ్వర్యంలో వేసవి శిక్షణా తరగతులు
—- నిర్వాహకులను అభినందించిన ఎం ఎల్ ఏ కొండేటి చిట్టిబాబు

విశ్వంవాయిస్ న్యూస్, మామిడి కుదురు:

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి సహకారంతో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నగరం గ్రామంలోని నవయువ క్రీడా యువజన సేవా సంఘం లో నిర్వహించిన వేసవి శిక్షణా తరగతుల్లో శిక్షణ పొందిన వివిధ క్రీడాకారులకు మంగళవారం పి.గన్నవరం ఎం ఎల్ ఏ కొండేటి చిట్టిబాబు చేతులమీదుగా సర్టిఫికేట్లు అందజేశారు.యువత క్రీడల్లో రాణించాలని ,వారిని ప్రోత్సహించేలా సహకారం అందిస్తానని కొండేటి తెలిపారు.అదేవిధంగా క్రీడాకారులను తీర్చిదిద్దుతున్న యువజన సంఘం సెక్రెటరీ,కోచ్ బొంతు మధు కుమార్ నీ ఎం ఎల్ ఏ కొండేటి చిట్టిబాబు అభినందించారు .ఈ కార్యక్రమంలో సమ్మర్ క్యాంప్ ఆర్గనైజర్ బొంతు చంద్ర శేఖర్,లంకె ఏసు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement