Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

జిల్లాకి రెండో జాయింట్ కలెక్టర్గా ఎస్ నుపూర్ అజయ్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం పట్టణం:

జిల్లాకు రెండోవ జాయింట్ కలెక్టర్ గా ఎస్ నుపూర్ అజయ్

 

జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు

 

అమలాపురం,విశ్వం వాయిస్ కలెక్టరేట్ న్యూస్

 

నూతనంగా డాక్టర్ బి.ఆర్ అంబే ద్కర్ కోనసీమ జిల్లా ఏర్పడిన తర్వాత రెండవ జాయింట్ కలెక్టర్ గా మంగళవారం ఎస్. నుపూర్ అజయ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. తొలుతగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా వారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. మహారాష్ట్రకు చెందిన ఆమె, 2018 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి. ఆమె ఇప్పటివరకు రాష్ట్ర భూ పరిపాలన ముఖ్య కమిషనర్ కార్యాలయంలో సంయుక్త కార్యదర్శిగా పనిచేసి బదిలీపై కోనసీమ జిల్లాకు రావడం జరిగింది. ఆమెకు జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్తిబాబు కలెక్టరేట్ పరిపాలనాధికారి కాశీ విశ్వేశ్వ రరావు, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ ఎస్ సుధా సాగర్ డీఎస్ఓ,ఏ పాపారావు, డీఈవో కమల కుమారి, జిల్లా వ్యవసాయ అధికారి ఏ బోసు బాబు, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడి ప్రభాకర్ డి ఐ పి ఆర్ ఓ కె లక్ష్మీనారాయణ, గ్రామ వార్డు సచివాలయనోడల్ అధికారి భీమేశ్వరరావు,వివిధ విభాగాలు సెక్షన్ సూపరింటెండెంట్లు సిబ్బంది ఘన స్వాగతం పలికారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement