Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ని దర్శించుకున్న డి.ఎస్.పి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, అయినవిల్లి మండలం:

విఘ్నేశ్వర స్వామిని సతీ సమేతంగా దర్శించుకున్న కొత్తపేట డిఎస్పి

 

అయినవిల్లి మండలం విశ్వం వాయిస్ న్యూస్

 

*కొత్తపేట డి.ఎస్.పి. కె. వెంకట రమణ సతీసమేతముగా విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజ నిర్వహించినారు. వీరికి ఆలయ ఛైర్మన్ గుత్తుల నాగబాబు ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనం అందజేసినారు. ఛైర్మన్ శేష వస్త్రముతో సత్కరించినారు. వారి వెంట స్థానిక ఎసై సురేశ్ బాబు ఉన్నారు.*

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement