Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

విగార్డ్ కంపెనీ ఆధ్వర్యంలో ఎలక్ట్రీషియన్ సమావేశం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:

రామచంద్రపురం విశ్వం వాయిస్ న్యూస్ పట్టణములో వున్న హీరో ఎలక్ట్రికల్ షాప్ యజమాని అశోక్ సింగ్ ఆధ్వర్యంలో విగార్డ్ కంపెనీ సహకారంతో ఎలక్ట్రీషియన్ మిత్రుల సమావేశం జరిగింది.ఈ కార్యక్రమానికి విగార్డ్ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ మరియు మార్కెటింగ్ విభాగనికి చెందిన లంక శివన్నారాయణ పాల్గొన్నారు.ఈ సమావేశంలో విగార్డ్ కంపెనీ ప్రోడక్ట్స్ మరియు వాటి యొక్క మన్నికను వివరిస్తూ అలాగే టెక్నీషియన్ కు ఉపయోగపడే విగార్డ్ కంపెనీ యాప్ సెల్ ఫోన్ లో డౌన్లోడ్ చేసి యాప్ ఎలా ఉపయోగించాలో చూచనలు చేసారు.అనంతరం టెక్నీషియన్ కు ఉపయోగపడే గిఫ్ట్ లు ఇవ్వడం మరియు డిన్నర్ ఏర్పాటు చెయ్యడం జరిగింది.ఈకార్యక్రమంలో రామచంద్రపురం పట్టణ టెక్నీషియన్ సూరిబాబు,ఎర్రబాబు,శేఖర్,రమణ,చంద్రశేఖర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement