ePaper
Wednesday, August 12, 2026
ePaper
Homeఎడిటోరియల్తల్లి బిడ్డ నూతన ఎక్స్ప్రెస్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల

తల్లి బిడ్డ నూతన ఎక్స్ప్రెస్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల

📰 Generate e-Paper Clip

గోకవరం గవర్నమెంట్ ఆసుపత్రిలో మంగళవారం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తల్లి బిడ్డ నూతన ఎక్స్ప్రెస్ ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య వైద్యసేబ్బంది కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి జరగాలంటే టిడిపి పార్టీ అధికారంలో ఉండాలన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img