ePaper
Monday, June 22, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అమరావతిఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన. 

ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన. 

📰 Generate e-Paper Clip

ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన. 

పలు చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరిక.

ప.గో., ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.

కాకినాడ, తూ.గో. జిల్లాలకు ఎల్లో అలర్ట్.

బాపట్ల, నెల్లూరు, రాయలసీమలో పిడుగులు పడే అవకాశం.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img