ముండ్లమురు సచివాలయ మహిళా పోలీస్ పై వేటు
విశ్వంవాయిస్ న్యూస్, దర్శి:
దర్శి నియోజకవర్గ, ముండ్లమూరు మండలం స్థానిక సచివాలయంలో మహిళ పోలీస్ గా విధులు నిర్వహిస్తున్న తాతపూడి శాంతి ప్రియని తొలగిస్తూ ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా కర్గే నుండి ఉత్తర్వులు వెలువడినట్లు ముళ్ళమూరు ఎస్సై సంపత్ కుమార్ తెలియపరిచారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో అలసత్వం వహించినందుకు గాను విధుల నుండి తొలగిస్తున్నట్లు ఉత్తరంలో పేర్కొన్నట్టు ఆయన తెలిపారు.