ePaper
Monday, November 23, 2026
ePaper
Homeజాతియంకోరుకొండ ఎస్సైగా ఆర్. శివాజీ బాధ్యతలు

కోరుకొండ ఎస్సైగా ఆర్. శివాజీ బాధ్యతలు

📰 Generate e-Paper Clip

Korukonda, East Godavari (VISWAM VOICE DESK):

కోరుకొండ ఎస్సైగా ఆర్. శివాజీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో గోకవరం ఎస్సైగా పనిచేసిన ఆయన బదిలీపై కోరుకొండకు వెళ్లి అక్కడ కూడా తనదైన శైలిలో పనిచేసి మంచి గుర్తింపు పొందారు. అనంతరం బొమ్మూరు, రాజమహేంద్రవరం, దేవరపల్లి తదితర ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. తిరిగి కోరుకొండ ఎస్సైగా బాధ్యతలు చేపట్టడంతో పలువురు పోలీసు సిబ్బంది, ప్రజలు శివాజీకి అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img