ePaper
Thursday, September 10, 2026
ePaper
Homeజాతియంఈ-పంట సూపర్ చెక్.. వరి పొలాల సందర్శన

ఈ-పంట సూపర్ చెక్.. వరి పొలాల సందర్శన

📰 Generate e-Paper Clip

GOKAVARAM, East Godavari (VISWAM VOICE DESK):

కొత్తపల్లి, కామరాజుపేట, సూదికొండ, ఠాకూరుపాలెం గ్రామాల్లో ఈ-పంట సూపర్ చెక్‌లో భాగంగా వరి పొలాలను పరిశీలించారు. రైతులు సెప్టెంబర్ 15లోపు ఈ-పంట నమోదు, బయోమెట్రిక్ ద్వారా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు. సర్వే నంబర్, విస్తీర్ణం, నాటిన పంట వివరాలను రైతు సేవా కేంద్రాల్లోని ఈ-పంట జాబితాలో పరిశీలించి, తప్పులు ఉంటే అభ్యంతరాలు నమోదు చేయాలని తెలిపారు. కౌలు రైతులు తప్పనిసరిగా కౌలు కార్డులు చేయించుకోవాలని, లేకుంటే ఓనర్ పేర్లకే ధాన్యం విక్రయానికి అర్హత ఉంటుందని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img