ePaper
Monday, October 19, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్భారీ వృక్షం కొమ్మ విరిగి.. ప్రమాదం తప్పింది

భారీ వృక్షం కొమ్మ విరిగి.. ప్రమాదం తప్పింది

📰 Generate e-Paper Clip

గోకవరం, East Godavari (VISWAM VOICE DESK):

  1. గోకవరం ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న భారీ వృక్షం కొమ్మ ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో విరిగి రోడ్డుపై పడింది. రెండు రోజులు గడుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు, వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొమ్మను వెంటనే తొలగించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img