ePaper
Tuesday, October 6, 2026
ePaper
Homeఎడిటోరియల్రామచంద్రపురం టౌన్ 19 & 28 వ వార్డుల లో గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం

రామచంద్రపురం టౌన్ 19 & 28 వ వార్డుల లో గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

RAMACHANDRAPURAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK):

రామచంద్రపురం పట్టణంలోని 19, 28వ వార్డుల్లో గడపగడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, వైఎస్సార్సీపీ రామచంద్రపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు.

ఈ సందర్భంగా వార్డుల్లోని ప్రజలను కలిసి వారి సమస్యలను, స్థానిక అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని పిల్లి సూర్యప్రకాష్ తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ 19, 28వ వార్డుల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపిస్తే 19, 28వ వార్డుల అభివృద్ధికి మరింత ప్రాధాన్యత ఇస్తామని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పిల్లి సూర్యప్రకాష్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img