ePaper
Friday, November 20, 2026
ePaper
Homeఎడిటోరియల్ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

📰 Generate e-Paper Clip

✍️ విలేకరి: K Sunil John (కాకినాడ అర్బన్)

ఆంధ్రప్రదేశ్‌లో మూడో విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. మూడో దశలో భాగంగా 4,246 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా, డిసెంబర్ 2న పోలింగ్ మరియు ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img