Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

మహాశక్తి కార్యక్రమం పై అవగాహన

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

మహాశక్తి కార్యక్రమం పై అవగాహన

టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:

కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలంలోని పిల్లంక గోవలంక గ్రామాలలో ముమ్మిడివరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దాట్ల సుబ్బరాజు( బుచ్చిబాబు) ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నూతనంగా ప్రారంభించిన మహాశక్తి కార్యక్రమం యొక్క విధి విధానాలను ముమ్మిడివరం నియోజకవర్గ మహిళా విభాగం మహిళలతో ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి అవగాహన కల్పించారు. దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దూరదృష్టితో మహిళల కొరకు మహిళల పురోభివృద్ధి కొరకు తెలుగుదేశం ప్రారంభించిన మహాశక్తి కార్యక్రమం ద్వారా మహిళలకు చేకూరే లబ్ధిని గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం నియోజకవర్గ మహిళా కార్యకర్తలు, నాయకులు, తాళ్లరేవు మండల మహిళా విభాగం నాయకురాలు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement