రామచంద్రపురం: విశ్వం వాయిస్ న్యూస్
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ,సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామచంద్రపురం నియోజకవర్గంలో నిరుద్యోగ నిర్మూలన కోసం రామచంద్రపురం ఉపాధిభవన్లో నిర్వహించిన 46 వ జాబ్ మేళాలో వోల్టాస్ కంపెనీకి 17 మంది, అపోలో టైర్స్ కి 8 మంది మొత్తం 25 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కంపెనీ హెచ్ఆర్ ప్రతినిధులైన వెంకటరమణ ఆధ్వర్యంలో ఈ ఇంటర్వ్యూ నిర్వహించడం జరిగింది. ఎంపికైన అభ్యర్థులందరూ మంత్రి వాసంశెట్టి సుభాష్, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం, ఉపాధి అధినేత రామ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు.
జాబ్ మేళాలో పలు కంపెనీలకు 25 మంది ఎంపిక
RELATED ARTICLES

