విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:
కోరంగి గ్రామంలో తమ భూమిని కబ్జా చేస్తున్నారని ఆవేదన
కోరంగి గ్రామపంచాయతీ పాత కోరంగి గ్రామ సర్వే నంబర్లు 62/1 , 63/1 లో మూడు సెంట్ల ఇళ్ల స్థలాన్ని స్థానిక ఒక పార్టీకి చెందిన కార్యకర్తలు కబ్జా చేస్తున్నారని బాధితుడు రక్తం వెంకటరమణ ఆరోపించారు. శనివారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ తన దగ్గర ఇంటి పట్టా ఉందని ఈ విషయంపై రెవెన్యూ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసిన వైసీపీ కార్యకర్తలకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. అధికారులు వారిపై చర్యలు తన స్థలాన్ని కబ్జాదారుల నుండి కాపాడాలని బాధితుడు కోరుతున్నాడు.