ePaper
Tuesday, November 3, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్మహిళపై దాడి కేసులో అనుమానితుడి ఊహాచిత్రం విడుదల

మహిళపై దాడి కేసులో అనుమానితుడి ఊహాచిత్రం విడుదల

📰 Generate e-Paper Clip

GOKAVARAM, East Godavari (VISWAM VOICE DESK):

గోకవరం: బావోజిపేట గ్రామ పరిధిలోని పోలవరం కాలువ గట్టుపై మేకలు మేపుతున్న మహిళపై దాడి ఘటనకు సంబంధించి అనుమానితుడి ఊహాచిత్రాన్ని కోరుకొండ సీఐ ఎస్‌వీవీఎస్ మూర్తి గురువారం విడుదల చేసినట్లు గోకవరం ఎస్సై వీఎన్‌వీ పవన్ కుమార్ తెలిపారు. అనుమానితుడి ఆచూకీ తెలిసిన వారు సీఐ (9440904829), ఎస్సై (9440904830) నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్సై తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img