విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
అమలాపురం (విశ్వం వాయిస్ /)న్యూస్:-
కోనసీమ జిల్లా అమలాపురం లో గణపతి థియేటర్ కాంప్లెక్స్ లో ని మూర్తి స్టూడియో లో అగ్ని ప్రమాదం కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది మూర్తి స్టూడియోలో విలువైన కెమెరాలు డిస్క్లు దగ్దం అయినట్టు తెలుస్తోంది అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్న నారు