విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
అమలాపురం ( విశ్వం వాయిస్ న్యూస్ )
వారం వారం కార్యక్రమంలో భాగంగా మంగళవారం పవన్ కళ్యాణ్ సేవ ట్రస్ట్ అధ్యక్షులు, చిందాడగరువు జనసేన పార్టీ ఎంపీటీసీ మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు ధన సహాయంతో ఇమ్మివరప్పాడు వృద్ధుల ఆశ్రమంలో అలాగే కొంకాపల్లి హరి మనోవికాస కేంద్రంలో మానసిక విద్యార్థులకు అలాగే అమలాపురం ఆర్టీసీ బస్టాండ్ వద్ద అమలాపురం పట్టణంలో వృద్ధులకు , అనాథలకు , దివ్యాంగులకు 127 మందికి మామిడి పండ్లు పంచి పెట్టడం జరిగిందని
ఎంపీటీసీ మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు తెలిపారు.