Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

కూర్మాపురంలోఘనంగా వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:

కూర్మాపురంలో ఆదివారం వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కూర్మాపురం గ్రామ శాఖ అధ్యక్షులు పరంశెటి వెంకటరమణ మూర్తి వైయస్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు మాట్లాడుతూ వైయస్ కాంగ్రెస్ పార్టీ 13వ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ నేతృత్వంలో గడిచిన 12 ఏళ్లలో ఎన్నో సవాళ్లును అధిగమించి సంపూర్ణ ప్రజాబలంతో ప్రభుత్వం ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చాక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన దాదాపు అన్ని హామీలను అమలుపరచడమే కాక చెప్పనివి హామీలతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు ద్వారా ప్రజా రంజికగా పరిపాలన సాగిస్తున్నారన్నారు. ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చౌటుపల్లి చక్రవేణి వెంకటేశ్వరరావు, గ్రామ ఉపసర్పంచ్ ఈతకోట లక్ష్మణరావు, కొలగాని సత్తిబాబు, నీతిపూడి మధు బాబు, మందపల్లి చిన్నోడు, చంద్రమళ్ళ సుబ్రహ్మణ్యం, కురుపూడి సూర్య గణేష్, వీరబోయిన ప్రేమానందం, యడ్ల రామ్మూర్తి, సాదే రామ్మూర్తి, గ్రామ వాలంటిరులు తదితరలు పాల్గొన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement