Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 18, 2024 10:08 AM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 18, 2024 10:08 AM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 18, 2024 10:08 AM
Follow Us

ఉమా కోప్పేశ్వరస్వామి హుండీల లెక్కింపు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట:

కొత్తపేట, విశ్వం వాయిస్ : కొత్తపేట మండలం పలివెలలోని శ్రీ ఉమా కొప్పేశ్వర స్వామి ఆలయం హుండీలను బుధవారం లెక్కించారు. దేవాదాయ శాఖ అధికారి జి. వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఈ లెక్కింపు జరిగింది. అన్ని హుండీల ఆదాయం కలిపి ₹. 4,26,174 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో ప్రసాద్ రాజు తెలిపారు. ఎనిమిది నెలలకు గాను ఈ లెక్కింపు జరిగిందని చెప్పారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement