Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 26, 2024 10:27 AM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 26, 2024 10:27 AM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 26, 2024 10:27 AM
Follow Us

ఘనంగా సండే స్కూల్ పిల్లల క్రిస్మస్ వేడుకలు జి డి ఎం హెబ్రోన్ చాపల్ చర్చి నందు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం:

*ఘనంగాసండే స్కూల్ పిల్లల క్రిస్మస్ వేడుకలు*

 

*అమలాపురం జి డి ఎం హెబ్రోన్ చాపెల్ చర్చ్ నందు*

 

అమలాపురం డిసెంబర్ 19 విశ్వం వాయిస్

 

డా; బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం నల్లవంతన వద్ద గల జిడిఎం హెబ్రోన్ చాపెల్ చర్చ్ నందు అధ్యక్షులు ఎస్ విలియం పీటర్ ఆధ్వర్యంలో సండే స్కూల్ టీచర్ టి .ఆశ్రిత ప్రోత్సాహంతో సండే స్కూల్ విద్యార్థులుచే ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాన్ పాల్( రిటైర్డ్ )ప్రిన్సిపల్ వాక్యోపదేశం అందించారు సండే స్కూల్ విద్యార్థులు ఆటపాటలతో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి అనంతరం కేక్ కటింగ్ చేశారు అంబాజీపేట మిషనరీ హాస్పిటల్, మరియు నెల్సన్ రాయ్ వారి చే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement