Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఎస్.జి.ఎఫ్. జాతీయ స్థాయి స్కై పోటీలకు ఎంపికైన రావులపాలెం విద్యార్దులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ఎస్.జి.ఎఫ్. జాతీయ స్థాయి స్కై పోటీలకు ఎంపికైన బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం విద్యార్దులు

విశ్వంవాయిస్ న్యూస్, రావులపాలెం:

 

ఈ నెల 17,18 తేదీలలో ఆంధ్ర ప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి స్కై పోటీలు ఎంపికలు నెల్లూరు నిర్వహించడం జరిగింది. ఈ ఎంపికలో అండర్ 14 బాల బాలికల విభాగంలో కే.వి.ఎస్.స్వప్న ప్రథమ స్థానం,జి.వివేక్ ద్వితీయ స్థానం ,అండర్ 17 బాల బాలికల విభాగంలో సి హెచ్ శ్రావ్య, కె తను శ్రీ, పి లక్ష్మి శ్రీనివాస్, జి చినబాబు ప్రధమ స్థానం,జి కార్తిక్ రామ్ ద్వితీయ స్థానం సాధించారు. ఈ పోటీలలో ప్రధమ స్థానం సాధించిన విద్యార్థులు జాతీయ స్థాయికి ఎంపిక అయినట్లు బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా స్కై సెక్రెటరీ ఈ.సత్య శ్రీ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వే అసోసియేషన్ అధ్యక్షుడు కర్రీ శ్రీరామచంద్రారెడ్డి పిడి లు బి వి యన్ రామారావు , నాగబాబు, కోచ్ సంధ్య రాణి పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement