Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఉచిత మెగా వైద్య శిబిరం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ఉచిత మెగా వైద్య శిబిరం

గాడి మొగ గ్రామంలో సూర్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేసిన శిబిరం

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:

తాళ్లరేవులోని గాడి మొగ గ్రామపంచాయతీ పరిధిలోని చిన్న వలసల గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో శ్రీ సూర్య గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో సుమారు 250 మంది విద్యార్థులకు విద్యార్థినిలకు స్త్రీ పురుషులకు వైద్య సేవలు అందించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు చెవి ముక్కు గొంతు కు సంబంధించిన వ్యాధుల గురించి అవగాహన కల్పించి సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నపిల్లలకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యానికి వచ్చిన ప్రజలకు హాస్పిటల్ చైర్మన్ మచ్చ గంగాధర్ రావు చేతుల మీదుగా బాధితులకు వైద్యానికి సంబంధించిన మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, హాస్పిటల్ వైద్య సిబ్బంది ఉన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement