Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 25, 2024 4:26 AM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 25, 2024 4:26 AM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 25, 2024 4:26 AM
Follow Us

అక్రమ కట్టడాలు తొలగింపే నా లక్ష్యం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

రోడ్డు విస్తరణ తో మేదరమెట్ల గ్రామంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్.

విశ్వంవాయిస్ న్యూస్, అద్దంకి:

అద్దంకి నియోజకవర్గం, కొరిశపాడు మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ అయినా మేదరమెట్ల గ్రామంలోని,

రహదారికి ఇరువైపులా అక్రమ కట్టడాలు వ్యాపారస్తులు నిర్మించడంతో.

నిత్యం ట్రాఫిక్ సమస్యలతో గ్రామ ప్రజలు అల్లాడిపోతున్న విషయం తన దృష్టికి రావడంతో వెంటనే స్పందించిన అద్దంకి నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జ్ మరియు రాష్ట్ర శాప్ నెట్ చైర్మన్ బాచినా కృష్ణ చైతన్య.

స్వయంగా తనే రంగంలోకి దిగి ఆర్ అండ్ బి మరియు పంచాయతీ మరియు పోలీస్ శాఖల సమన్వయంతో సోమవారం నాడు గ్రామంలోని రహదారికి ఇరువైపులా ఉన్న అక్రమ కట్టడాలను ప్రోక్లైన్ సహాయంతో కూల్చివేసే కార్యక్రమంలో చైతన్య పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో గ్రామం ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూస్తానని ప్రజలకు ప్రతిజ్ఞ చేశారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement